‘టీడీపీ మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించింది’

‘టీడీపీ మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించింది’

NDL: ఇవాళ జరుగుతున్న లోక్‌సభ సమావేశాలలో నంద్యాల ఎంపీ శబరి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. టీడీపీ పార్టీ మహిళలకు ఉద్యోగాల్లో 30శాతం రిజర్వేషన్‌లు ఇచ్చిందని, ఆస్తిలో వాట కల్పించిందని తెలిపారు. అలాగే, మహిళలకు ఎన్టీఆర్, తిరుపతిలో విశ్వవిద్యాలయం ఎర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాల మంత్రులు ఉన్నారు.