అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

అధికారులతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

విజయనగరం నియోజకవర్గ అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.18.39 కోట్ల నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే అదితి గజపతి రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్అండ్‌‌బీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి చేపట్టవలసిన అభివృద్ది పనులపై చర్చించారు.