తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦చిక్కాలపాలెంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
✦తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయన్న దేవరపల్లి ఎస్సై మనోహర్
✦రోజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా టీడీపీ నేత ఖండవల్లి లక్ష్మి
✦ఉండ్రాజవరం మండలంలో ప్రజాదర్భార్ కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు