WHAT'S TODAY
✦ TG: జగిత్యాలలో జీవన్‌రెడ్డితో కేటీఆర్ భేటీ
✦ వనపర్తిలో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ
✦ AP: బాపట్ల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
✦ పాలిసెట్ దరఖాస్తులకు చివరి తేదీ
✦ పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు
✦ అసోం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు
✦ IPL T20: కేకేఆర్ Vs ఎల్‌ఎస్‌జీ