'భవానీ దీక్షల విరమణ.. ఆర్జిత సేవల రద్దు'

'భవానీ దీక్షల విరమణ.. ఆర్జిత సేవల రద్దు'

NTR: ఇంద్రకీలాద్రిపై జరిగే భవానీ దీక్షల విరమణ దృష్ట్యా డిసెంబర్ 11 నుంచి 16 వరకు అన్ని ఆర్జిత సేవలను దేవస్థానం తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ కాలంలో అన్ని పూజా కార్యక్రమాలు దేవాలయం తరఫున ఏకాంతంగా నిర్వహిస్తారు. ఈ సారి పెద్ద సంఖ్యలో తరలి వచ్చే భవానీ భక్తుల కోసం 3 హోమగుండాలు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 4వ తేదీన కలశజ్యోతి మహోత్సవం జరగనుంది.