మహిళపై దాడి.. తీవ్ర గాయాలు
BDK: భద్రాచలం పట్టణంలోని సుందరయ్య నగర్ కాలనీ మూడో లైన్‌లో ఫాతిమా అనే మహిళపై ఆమె అల్లుడు కత్తితో దాడి చేసిన సంఘటన శనివారం చోటు చేసుకున్నట్లు స్థానికులు వెల్లడించారు. దాడిలో ఫాతిమా, అతని కూతురుకి తీవ్ర గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి స్థానికులు తరిలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.