'పన్నులు చెల్లించకుంటే జప్తు చేస్తాం'

'పన్నులు చెల్లించకుంటే జప్తు చేస్తాం'

E.G: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో రాజమండ్రి రూరల్ మండలంలోని ప్రజలు తమ పన్ను బకాయిలను వెంటనే చెల్లించాలని ఎంపీడీవో కే. సునీల్ ఆర్మ్ స్ట్రాంగ్ ఆదేశించారు. ఈనెల 31 లోపు ఇంటి పన్ను, కుళాయి పన్నులు చెల్లించని పక్షంలో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బకాయిదారుల ఇళ్ల ముందు డప్పు వేయడమే కాకుండా, జప్తు నోటీసులు జారీ చేస్తామన్నారు.