VIDEO: ఆత్మకూరులో హోళీ పండుగ వేడుకలు

VIDEO: ఆత్మకూరులో హోళీ పండుగ వేడుకలు

HNK: ఆత్మకూరు మండలంలోని కొత్తగట్టు, మల్కపేట గ్రామాల్లో హోలీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. హోలీ నేపథ్యంలో ప్రజలు, యువత ఉదయం నుంచి ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కొన్ని గ్రామాల్లో నిన్న హోలీ వేడుకలు జరుపుకోగా మరికొన్ని గ్రామాల్లో నేడు హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు.