జనసేన ఆధ్వర్యంలో విద్యార్థులకు సాయం

జనసేన ఆధ్వర్యంలో విద్యార్థులకు సాయం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు మంగళవారం జనసేన స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. నియోజకవర్గ ఇంఛార్జ్ వీర సూర్యచంద్ర మాట్లాడుతూ.. విద్యా సేవాకార్యక్రమాల్లో ఇది భాగమని, విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలని సూచించారు.