నేడు పాలమూరుకు తీన్మార్ మల్లన్న రాక
MBNR: జిల్లా కేంద్రానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుక్రవారం రానున్నట్లు టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు జైపాల్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జిల్లా ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. టీఆర్పీ పార్టీ నాయకులకు దిశానిర్దేశం, నియామక పత్రాలు, బీసీల రిజర్వేషన్లు, పార్టీ విధి విధానాలు తదితర విషయాలపై ఈ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు.