VIDEO: 'ఆమదాలవలసలో ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం'
SKLM: 'ఆరోగ్యంగా ఉందాం- ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం' అని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ పిలుపునిచ్చారు. ఇవాళ ఆమదాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని' పురస్కరించుకుని కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.