శాంతియుతంగా స్థానిక ఎన్నికలు: సీఐ

శాంతియుతంగా స్థానిక ఎన్నికలు: సీఐ

RR: కేశంపేట మండల పరిధిలోని సంగెం, కొత్తపేట, సంతాపూర్ గ్రామాల్లో కేశంపేట పోలీసులతో పాటు ప్రత్యేక పోలీస్ బెటాలియన్ కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ నరహరి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని, ఓటర్లను మభ్యపెట్టేందుకు యత్నిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.