వైసీపీ రచ్చబండ కార్యక్రమం
ELR: గణపవరం మండలం పిప్పర గ్రామంలో శుక్రవారం రాత్రి వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన "కోటిసంతకాల సేకరణ", రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, PAC సభ్యులు పుప్పాల వాసుబాబు పాల్గొన్నారు. అనంతరం ప్రజల వద్ద నుంచి ఆయన సంతకాలు సేకరించారు.