యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

యథావిధిగా ప్రజావాణి కార్యక్రమం: కలెక్టర్

KMR: ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆయన చెప్పారు. సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, ఎన్నికలతో పాటు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజావాణి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.