ఏడు బావుల జలపాతం సందర్శనకు అనుమతి రద్దు

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని ఏడు బావుల జలపాత సందర్శనకు పర్యాటకు అనుమతిని నిషేధిస్తూ అధికారులు ఆదేశాలను జారీ చేశారు భారీ వర్షాల కారణంగా జలపాతాలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో పర్యాటకులకు అనుమతి రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదేశాలను జారీ చేశారు.