పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

పింఛన్లు పంపిణీ చేసిన కలెక్టర్

KRNL: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో భాగంగా సోమవారం కర్నూలు నగరంలోని కృష్ణ నగర్లో కార్పొరేటర్ దండు లక్ష్మీకాంత్ రెడ్డితో కలిసి కలెక్టర్ ఏ.సిరి లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమ పథకాలను నిర్విరామంగా ప్రభుత్వం కొనసాగిస్తుందన్నారు. అనంతరం వార్డు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.