ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి: CP

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించాలి: CP

RR: ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని CP సుధీర్ బాబు అన్నారు.రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో RR, MDCL జిల్లాలకు సంబంధించి గణేష్ ఉత్సవాలు నిర్వహణపై అదనపు కలెక్టర్లు, DCPలు, భాగ్యనగర గణేష్ ఉత్సవ కమిటీతో నేడు సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. మండపాల వద్ద ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు.