'స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలి'

'స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలి'

SKLM: ఆత్మ నిర్భర భారత్ అభియాన్‌లో భాగంగా జి. సిగడాం మండలం ఆర్‌సీ‌హెచ్ అగ్రహారం గ్రామంలో బీజేపీ అధ్యక్షులు పీ. విష్ణుమూర్తి అధ్యర్యంలో ఇవాళ ఆత్మ నిర్భర భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఇంటింటికి వెళ్లి స్వదేశీ వస్తువులను ప్రతి భారతీయుడు కొనుగోలు చేసి వినియోగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.