రైలు క్రింద పడి యువకుడు ఆత్మహత్య

రైలు క్రింద పడి యువకుడు ఆత్మహత్య

VSP: గోపాలపట్నంలో శుక్రవారం సాయంత్రం చంద్రనగర్‌కు చెందిన తేజ(22) అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. బైక్ కోసం తల్లిదండ్రులతో గొడవపడిన తర్వాత, అతను రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. గోపాలపట్నం రైల్వే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కెజిహెచ్‌కు తరలించారు.