కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కడపలో పారిశుధ్య పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి
➢ పులివెందుల ప్రభుత్వ పాఠశాలలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన CI సీతారామిరెడ్డి
➢ కడప YVU పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల తనిఖీల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్
➢ పులివెందులలో ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య