VIDEO: అధ్వానంగా మారిన రహదారి

VIDEO: అధ్వానంగా మారిన రహదారి

SRD: సంగారెడ్డిలో రాజంపేట నుంచి నాగపూర్ వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయమై ప్రయాణికులకు నరకం చూపుతోంది. నిత్యం వాహనదారులు ప్రమాదాల బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపరిచి, ప్రయాణ భద్రత కల్పించాలని కోరారు.