సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా: MLA

సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా: MLA

SKLM: హిరమండలం M ధనుపురం గ్రామంలో పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఆదివారం పర్యటించారు. ఈ మేరకు స్థానిక ప్రజలు నాయకులతో మాట్లాడి.. గ్రామంలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామకృష్ణ మాతృమూర్తి పొట్టిమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు.