గుండెపోటుతో మృతి చెందిన సింగరేణి కార్మికుడు

గుండెపోటుతో మృతి చెందిన సింగరేణి కార్మికుడు

MNCL: బెల్లంపల్లి రడగంబాల బస్తీకి చెందిన మారేపల్లి రవీందర్రెడ్డి (56) సింగరేణి కార్మికుడు గురువారం గుండెపోటుతో మృతి చెందినట్లు టూ టౌన్ SI మహేందర్ తెలిపారు. భార్య పిల్లలు ఊరికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న రవీందర్ రెడ్డి భోజనం చేస్తూ కుప్పకూలిపోయాడు. భార్య ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. పక్కింటి వాళ్లు వచ్చి చూడగా బిగుసుకుపోయి ఉన్నట్లు తెలిపారు.