VIDEO: 'గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం'

VIDEO: 'గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం'

NZB: గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని NZB రూరల్ MLA డా. ఆర్. భూపతి రెడ్డి అన్నారు. గురువారం ఆయన సర్పంచులకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామ స్థాయిలో సర్వాధికారాలు సర్పంచులదేనని, గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.