హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
* పహాడీ షరీఫ్ పరిధిలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండగులు
* నగరంలో ఈ నెల 19 నుంచి బుక్‌ఫెయిర్: హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ
* DEC 31 రాత్రి, JAN 1 రోజున డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ.10వేలు జరిమానా: CP సజ్జనార్
* అవుటర్ రింగ్ రోడ్డు పక్కన ఉన్న సోలార్ సైకిల్ ట్రాక్ దుర్వినియోగం.. పట్టించుకోని HMDA అధికారులు