VIDEO: మొక్కలు ఎండిపోతున్నా పట్టించుకోరా..?

VIDEO: మొక్కలు ఎండిపోతున్నా పట్టించుకోరా..?

WGL: వర్ధన్నపేట పట్టణంలో రహదారి మధ్యలోని డివైడర్‌లో నాటిన మొక్కలు ఎండిపోతున్న మున్సిపల్ అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ వీరరాఘవరావు ఆరోపించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నీటి ట్యాంకర్ ఏర్పాటు చేసి శుక్రవారం మొక్కలకు నీరు అందజేశారు. మొక్కలను సంరక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు.