'సూరవరం మృతి కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటు'

'సూరవరం మృతి కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటు'

KMM: వైరా సీపీఐ పార్టీ కార్యాలయంలో ఆదివారం మండల కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి సంతాప సభ నిర్వహించారు. మండల కార్యదర్శి గోపాల్ రావు పార్టీ నేతలతో కలిసి సుధాకర్ రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. సూరవరం మృతి కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులయ్యారని పేర్కొన్నారు.