బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే

బోనాల ఉత్సవాల్లో  ఎమ్మెల్యే

HYD: కుషాయిగూడ పాత మార్కెట్ కాంటలో జరిగిన బోనాల ఉత్సవాల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భగా అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు మహేష్ గౌడ్, శివ గౌడ్, మార్కెట్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.