VIDEO: ముగిసిన నటుడు రాణా ఈడీ విచారణ

HYD: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులు సినీ నటుడు దగ్గుబాటి రాణా ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 4 గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను విచారించారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను ఈడీ ప్రశ్నించగా, ఈనెల 13న విచారణకు రావాలని మంచులక్ష్మికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ విచారణలో పలు అంశాలపై విచారించినట్లు తెలుస్తోంది.