VIDEO: పర్వతగిరి శివాలయంలో ప్రత్యేక అర్చనలు

VIDEO: పర్వతగిరి శివాలయంలో ప్రత్యేక అర్చనలు

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని పర్వతాల శివాలయంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరై ప్రత్యేక అర్చనలతో కేసీఆర్ ఆరోగ్యానికి శుభాకాంక్షలు తెలియచేశారు. కేక్ కట్ చేసి ప్రజలకు సుఖశాంతులు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.