'పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి'

'పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి'

VZM: వర్షాకాల నేపథ్యంలో వాతావరణ మార్పులు సంభవించడం పట్ల గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి సీతల్ వర్మ కోరారు. వర్షాకాలంలో నీటి నిల్వలు వలన దోమలు వ్యాప్తి చెందుతాయని దాని వలన డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా వ్యాధులు సంక్రమిస్తాయిని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌వో అప్పలకొండ పాల్గొన్నారు.