VIDEO: యాదగిరిగుట్ట లో భక్తుల రద్దీ..

BHNG: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. కొండ కింద కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించి, కొండపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. సాధారణ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.