పీజీఆర్ఎస్‌కు 260 వినతులు
VZM: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఇ.మురళి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఇందులో భాగంగా మొత్తం 260 వినతులు అందాయన్నారు. వాటిలో పీజీఆర్‌ఎస్‌కు 186, రెవెన్యూ క్లినిక్‌కు 74 అర్జీలు వచ్చాయన్నారు. నిర్ణీత గడువులో అర్జీలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.