VIDEO: పార్టీ కార్యాలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే
ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని పార్టీ కార్యాలయాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై స్థానిక పరిస్థితులు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై చర్చించారు. గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని మరింత బలపరచాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.