దేశానికి రక్షణ చేయడం గర్వకారణం

దేశానికి రక్షణ చేయడం గర్వకారణం

ADB: నార్నూర్ మండలంలోని సుంగాపూర్ ఎస్సీగూడ గ్రామానికి చెందిన యువకుడు భయ్యసాహెబ్ ఇటీవల అగ్నివీర్ విభాగంలో ఆర్మీ ఉద్యోగం సాధించాడు. ఆయన శనివారం ట్రైనింగ్ పూర్తి చేసి తిరిగి ఇంటికి రావడంతో గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. మారుమూల గ్రామం నుంచి దేశ ప్రజల రక్షణకు కృషి చేయడం గర్వంగా ఉందని ప్రజలు పేర్కొన్నారు.