ANUలో ఉద్యోగావకాశాలకు ఇంటర్వ్యూలు పూర్తి
GNTR: ANUలో సోమవారం ఫార్మా సంస్థలు అప్రెంటిస్, సూపర్‌వైజర్ పోస్టుల కోసం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. బీ.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఎంఎస్సీ విభాగాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎంపికైన వారికి త్వరలో కాల్ లెటర్లు అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ తేజోమూర్తి పర్యవేక్షించారు.