పునరాగమనం.. తొలి మ్యాచ్‌లో డికాక్ అదుర్స్

పునరాగమనం.. తొలి మ్యాచ్‌లో డికాక్ అదుర్స్

వరల్డ్ కప్ 2023 తర్వాత వన్డేలకు గుడ్ బై చెప్పిన సౌతాఫ్రికా సీనియర్ ప్లేయర్ డికాక్ పాకిస్థాన్‌పై పునరాగమనం చేశాడు. అయితే రీఎంట్రీలో రాణించగలడా అని చాలా మంది సందేహపడ్డారు. కానీ నిన్న పాక్‌తో తొలి వన్డేలో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తనలో ఇంకా ఆడే సత్తా ఉందని ఈ హాఫ్ సెంచరీతో చెప్పకనే చెప్పాడు.