మంత్రి సుభాష్ నేటి పర్యటన వివరాలు

మంత్రి సుభాష్ నేటి పర్యటన వివరాలు

కోనసీమ: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇవాళ ఉదయం 11 గంటలకు అమరావతి సచివాలయంలో జరిగే అధికారుల రివ్యూ మీటింగ్‌లో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో రామచంద్రపురం నియోజవర్గలో మంత్రి అందుబాటులో ఉండరని ప్రజలు గమనించాలని కార్యాలయం సిబ్బంది తెలిపారు. మంత్రి పర్యటన వివరాలను కార్యాలయ సిబ్బంది వెల్లడించారు