RED ALERT: మరికొద్ది సేపట్లో పిడుగులతో కూడిన వర్షాలు
KKD: రానున్న 3 గంటల్లో జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో పాటు అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలతో పాటు, 50-60 Kmph కూడిన గాలులు వీస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటు, రెడ్ అలర్ట్ జారీ చేసింది.