యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి స్థాపన, చర్చలతోనే సమస్యకు పరిష్కారించుకోవాలని అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలకు సూచించారు. మధ్యపాచ్యంలో శాంతి కోసం భారత్ ప్రయత్నిస్తోందని చెప్పారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.