VIDEO: ఆరోగ్య రంగంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే చర్చ

VIDEO: ఆరోగ్య రంగంపై అసెంబ్లీలో ఎమ్మెల్యే చర్చ

VSP: అసెంబ్లీలో ఆరోగ్య, వైద్య రంగంపై ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ పి. విష్ణుకుమార్ రాజు బుధవారం మాట్లాడారు. విశాఖలో పేరున్న కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్‌లో చేరడం లేదని తెలిపారు. ప్రజలకు మెరుగైన చికిత్స అందాలంటే ప్రముఖ ఆస్పత్రులు కూడా పథకంలో చేరేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.