VIDEO: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించిన రష్యా బృందం
AKP: నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను రష్యా దేశం అధికారుల బృందం శనివారం సందర్శించింది. రష్యా దేశంలో మైనింగ్ విభాగంలో విద్యార్థులకు ఉపాధి అవకాశం కల్పించేందుకు రష్యా బృందం కళాశాలను సందర్శించినట్లు ప్రిన్సిపల్ తాతాజీ తెలిపారు. మైనింగ్ ల్యాబ్ తదితరు వాటిని పరిశీలించిన రష్యా దేశ అధికారులకు కళాశాల ప్రమాణాలను మైనింగ్ ఇంజనీరింగ్ అధ్యాపకులు వివరించారు.