అవగాహనతోనే టీబీ నియంత్రణ సాధ్యం: డాక్టర్ గుగులోతు రవి

MHBD: మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ నిర్ధారణ కోసం తేమడా (స్ఫూటం) పరీక్షల నిమిత్తం 69 శాంపిల్స్ మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుండి ఆశ ఆరోగ్య కార్యకర్తలు తీసుకొని రావడం జరిగింది. క్షయ వ్యాధిపై అవగాహనతోనే రోగి ప్రాణాలను కాపాడటంతో పాటు టీబీ వ్యాప్తిని నియంత్రించగలమని మంగళవారం వైద్యాధికారి డాక్టర్ గుగులోతు రవి అన్నారు.