బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్

బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్

HNK: BRS పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సద్దుల బతుకమ్మ, సజ్జల బతుకమ్మ అని రాష్ట్ర మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కావని బతుకమ్మ పండుగ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ అని తెలిపారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా సీఎం పాటలు వేయడం బతుకమ్మను అవమానపరచారని అన్నారు.