జీతాలు పెంచాలని ఎమ్మెల్యేకు వినతి

జీతాలు పెంచాలని ఎమ్మెల్యేకు వినతి

కృష్ణా: కైకలూరు నియోజకవర్గం కలిదిండి, సీతనపల్లి , దేవపూడి, మూలలంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాఫ్ నర్స్ సిబ్బంది కైకలూరు శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాస్ కలిసి జాబ్ పర్మినెంట్ చేయమని, జీతాలు పెంచాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్‌సి స్టాప్ నర్సులు వెంకటలక్ష్మి, బ్రిజిత, రేణుక, సీత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.