ప్రశాంత వాతావరణంలో ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు
SKLM: విద్యాశాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఫార్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలు రెండవ రోజు పకడ్బందీగా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని ఎంఈఓలు బమ్మిడి మాధవరావు, వరప్రసాదరావు తెలిపారు. మంగళవారం జలుమూరు మండలంలో పలు ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షలను వారు ఆకస్మికంగా పరిశీలించారు.