VIDEO: ప్రశాంతంగా 'పది' పరీక్ష.. ఒక్కరు గైర్హాజరు
SRPT: తుంగతుర్తి మండలంలో బుధవారం జరిగిన పదవ తరగతి హిందీ పేపర్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో 189 మందికి గాను 189, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో 190 మందికి 189, మేరీ మదర్ ఆఫ్ హోప్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో 172 మందికి గాను 172 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఒక్కరు గైర్హాజరయ్యారు.