VIDEO: యుద్ధాన్ని వెంటనే ఆపాలని నిరసన

VIDEO: యుద్ధాన్ని వెంటనే ఆపాలని నిరసన

NRML: అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలని సీపీఐ ఎంఎల్ న్యూ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు నందిరామయ్య డిమాండ్ చేశారు. ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారిపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టి అమెరికా, ఇజ్రాయిల్ దేశ అధ్యక్షుల చిత్రపటాలను దహనం చేశారు.