ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ట్రై సైకిళ్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SKLM: పాతపట్నంలో గల భవిత కేంద్రంలో విద్యాభ్యాసం పొందుతున్న దివ్యాంగ విద్యార్థులకు పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు బుధవారం ట్రై సైకిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో సమగ్ర శిక్ష కేంద్రం నుండి మంజూరైన ట్రై సైకిళ్లను అర్హులైన దివ్యాంగులకు అందించామని అన్నారు.