ఆమె ఆరోగ్యమే లక్ష్యం

KMM: మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా 'స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్' కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి OCT 2 వరకు మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలో 26 PHCలు, 4 UPHCలు ఉన్నాయి. వీటి పరిధిలో రోజుకు 10 క్యాంపుల చొప్పున 12రోజుల్లో 120 క్యాంపులను నిర్వహించనున్నారు.